TG: రాష్ట్రంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ‘ఐటీ, ఫార్మా రంగాలను వారు ఎంతో ప్రోత్సాహించారని అన్నారు. GCCలు, డేటా సెంటర్లకు HYD హబ్‌గా మారింది. జనార్దన్ రెడ్డి పునాది వేసిన ఐటీ రంగం నగర అభివృద్ధికి కీలకంగా మారింది. YSR హయాంలో వచ్చిన శంషాబాద్ ఎయిర్పోర్ట్, ORR కీలకంగా మారాయి’ అని తెలిపారు.