SRPT: 1969 ఉద్యమకారులు సమస్యల పరిష్కారానికి పోరాడుతుంటే ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని సంఘం అధ్యక్షుడు రామరాజు అన్నారు. సూర్యాపేటలో జిల్లా అధ్యక్షులు బొమ్మిడి లక్ష్మినారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 1969 ఉద్యమకారులను మరిచిందన్నారు.