WGL: నర్సంపేట డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఇటీవల కాలంలో ప్రవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స పొంది CMRF కోసం దరఖాస్తు చేసుకున్న వారికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు కలెక్టర్ డా. సత్య శారదకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. లబ్ధిదారులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు పేర్కొన్నారు.