టీ20 ప్రపంచకప్ 2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ క్రమంలో టీ20 ప్రపచంకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును హర్షా భోగ్లే అంచనా వేశాడు. అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్, తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్, బుమ్రాలకు అవకాశం దక్కింది.