BHPL: గణపురం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఆదివారం MLA గండ్ర సత్యనారాయణ రావు జన్మదిన వేడుకలు మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేసి, MLAకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజేందర్ మాట్లాడుతూ.. MLA గండ్ర సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.