SDPT: హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు తమకు సమస్యలు ఉంటే వార్డు సభల్లో ఫిర్యాదు చేయవచ్చని హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు గురువారం వారు మాట్లాడుతూ.. ప్రజా పాలన పట్టణ ప్రణాళికలో భాగంగా హుస్నాబాద్ మున్సిపల్లోని 20 వార్డులలో ప్రజా వార్డు సభలు నిర్వహిస్తున్నమన్నారు.