GDWL: కోదండాపురం గ్రామంలో ఇవాళ ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. CM రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన 99 డేస్ కార్యాచరణలో భాగంగా ఏర్పాటు చేశారు. గ్రామస్థులకు సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. 6 గ్యారంటీలు జూన్ 2 వరకు నెరవేరుస్తారని సర్పంచ్ రజిని తెలిపారు.