SDPT: హుస్నాబాద్, ఆరెపల్లి యాదవ సంఘం వద్ద రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. అటు వైపుగా వెళుతున్న ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. వాహనదారులు, బాటసారులు అటువైపుగా వెళుతున్న స్కూల్ పిల్లలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.