VKB: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంత లభిస్తుంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య వైద్యుడు కిరణ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శ్రీపాంబండ రామలింగేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పని ఒత్తిడిలో ఉన్న వ్యక్తులకు దైవచింతనతో మానసిక ప్రశాంత లభిస్తుందన్నారు. రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన డాక్టర్‌కు ఆలయ కమిటీ సభ్యులు సన్మానం చేశారు.