NLG: మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో సుమారు 300 రైస్ మిల్లులు ఉండగా కేవలం 100 మిల్లులలో మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం అధికంగా రావడంతో పాటు తక్కువ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తుండడంతో మద్దతు ధర తగ్గడంతో పాటు అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.