SDPT: సైబర్ నేరాల పట్ల విశ్రాంత ఉద్యోగులు, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ జి. శ్రీనివాస్ సూచించారు. సైబర్ జాగ్రూక్త దివాస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ ఫర్ సీనియర్ సిటిజన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.