పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యం, వైమానిక, నౌకా దళలను ఏకీకృతం చేయనుంది. ‘కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్’ (CDF) అనే కొత్త పదవిని సృష్టించేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 28న పదవీ విమరణ చేయనున్న మునీర్‌ను సీడీఎఫ్‌గా నియమించనున్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. దీంతో మునీర్‌కు పాక్ సైన్యంపై మరింత పట్టు పెరగనుంది.