TG: HYDకి కృష్ణా నీళ్లు తేవడానికి PJR ఎంతో కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందడం వల్లే.. నాడు విభజనకు ఏపీ వాళ్లు అభ్యంతరం చెప్పారు. HYD ఆదాయంలో వాటా కూడా అడిగారు. పదేళ్ల పాటు కాంగ్రెస్ గుడ్ గవర్నెన్స్ అందించింది. మెట్రోకు వందల కోట్లు నిధులు తెచ్చాం. ఇవన్నీ కేసీఆర్ చెరిపేస్తే పోయేవి కావు’ అని అన్నారు.