నటుడు తిరువీర్ నటించిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ ఇవాళ విడుదలైంది. ఆనంద్ అనే యువకుడి ప్రీ వెడ్డింగ్ షూట్‌ను ఫొటోగ్రాఫర్ రమేష్(తిరువీర్) తీస్తాడు. అయితే ఆ షూట్ మెమొరీ కార్డు పోతుంది. ఈ సమస్య నుంచి రమేష్ ఎలా గట్టెక్కాడు? అనేది దీని కథ. తిరువీర్ నటన, కామెడీ, కథ, కథనం మూవీకి ప్లస్. అక్కడక్కడా నెమ్మదిగా సాగే సీన్స్ మైనస్. రేటింగ్: 3/5.