AP: లండన్లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన ముగిసింది. అంతకుముందు లండన్లో వరల్డ్ ట్రావెల్ మార్కెట్-2025 ప్రదర్శనలో దురేష్ పాల్గొన్నారు. ఇండియన్ హైకమిషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. పెట్టుబడులను ఉద్దేశించి హైటీ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.