SDPT: పలుచోట్ల కరీంనగర్ డైరీ, జపాన్ ఇంటర్నేషనల్ కోపరేటివ్ ఏజెన్సీ (JICA) ఆధ్వర్యంలో కన్స్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. మార్కెట్లో లభించే లూజు పాలు వాడటం వల్ల జరిగే నష్టాలు వివరించారు. కరీంనగర్ డైరీ లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థగా అభివృద్ధి చెందిందని తెలిపారు. పలుచోట్ల బ్రెడ్, పెరుగు ప్యాకెట్ల ఉచిత పంపిణీ చేశారు.