SDPT: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షతన మూడవ “దిశా” సమావేశం కొనసాగుతుంది. ఎంపీ రఘునందన్ రావుతో పాటు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపైన సమీక్ష జరుగుతుంది.