ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన జట్లలో ఒకటిగా ఉన్న RCB జట్టు ప్రస్తుతం అమ్మకానికి ఉంది. 2026 మార్చి నాటికి ఆ జట్టుకు కొత్త ఓనర్స్ రానున్నారు. ఈ క్రమంలో RCB పేరు అదే కొనసాగిస్తారా? లేదా మారుస్తారా? అనే చర్చ మొదలైంది. కాగా, 2008లో విజయ్ మాల్యా RCBకి ఆ పేరు పెట్టాడు. అయితే, ఒకవేళ పేరు మార్చితే ఏ పేరు పెడితే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.