GNTR: నగరంలో రోడ్లపై ఆవులు, ఎద్దులు సోమవారం నుంచి తిరిగితే జీఎంసీ ప్రత్యేక బృందాలు వాటిని జీఎంసీ గోశాలకు తరలించి, తిరిగి ఇవ్వబడవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. రోడ్లపై ఆవులు, ఎద్దుల వలన ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో ఈ నిర్ణయం తీసుకునట్టు ఆయన పేర్కొన్నారు.