1656: తోకచుక్కను కొనుగొన్న ఎడ్మండ్ హేలీ జననం 1884: స్విడ్జర్లాండ్కు చెందిన మానసిక శాస్త్రవేత్త హెర్మన్ రోషాక్ జననం 1908: పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత రాజారావు జననం 1969: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జననం 1977: తెలుగు దర్శకుడు బి.ఎన్. రెడ్డి మరణం వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం