TG: హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రేమ్ నగర్లోని ఓ ఇంట్లో ప్లయింగ్ స్క్వాడ్ తనీఖీలు చేపట్టింది. భారీగా డబ్బు ఉన్నట్లు అనుమానం రావడంతో ఆ ప్రాంతానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. తనీఖీలు చేస్తున్న ఇంటి దగ్గర BRS కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు.