AP: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో MSME పార్కులకు మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలను తీసుకువస్తున్నామని తెలిపారు.