TG: జూబ్లీహిల్స్లో పోలింగ్ మందకోడిగా సాగుతోంది. లంచ్ తర్వాత పోలింగ్ పెరుగుతుందని ఆశించినా.. ఓటర్లు ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. షేక్ పేట, రహమత్ నగర్, బోరబండలో ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. మరో గంటలో పోలింగ్ ముగియనుంది. కాగా, 6 గంటల వరకు లైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది.