SRPT: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నీటిపారుదల, పౌరసరఫరాల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించుకున్నారు. పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటనను విడుదల అయింది.