KMM: వైఆర్టీ కేర్ ఆధ్వర్యంలో ముదిగొండలో ఎయిడ్స్, క్షయ (టీబీ), సుఖ వ్యాధులపై గ్రామ ప్రజలకు ఇవాళ సూపర్వైజర్ కె. నందిని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఐవీ సోకే నాలుగు మార్గాలను వివరించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ప్రతి ఏటా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఎయిడ్స్ పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.