E.G: రాజమండ్రిలో భగవాన్ శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీసత్య సాయి గురుకుల 1,304 మంది విద్యార్థులు బాబా ఆకృతిలో కూర్చుని జయంతి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రిటైర్డ్ DRO ఎం. జితేంద్ర, కరస్పాండెంట్ ఎ. శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ కె. గుర్రయ్య తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.