‘అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయ ఆటగాళ్లు ఎలా అవుతారు?’ అంటూ మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌పై హైదరాబాద్ CP సజ్జనార్ మండిపడ్డారు. బెట్టింగ్ కారణంగా ఎంతో మంది యువకుల జీవితాలు నాశనం కావడానికి వీరు కారణం కాదా అని నిలదీశారు. ఈ క్రమంలో సమాజం, యువత కోసం మంచి మాటలు చెప్పండి కానీ అభిమానులను తప్పదొవపట్టించొద్దని సజ్జనార్ హితవు పలికారు.