TG: మానవ సంబంధాలు మరింత దిగజారిపోతున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన షేక్ గౌస్‌కు 8ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు. గౌస్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అయితే అతని స్నేహితుడితో తన భార్య ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న గౌస్.. తన భార్యకు, స్నేహితుడికి హిందూ సంప్రదాయంలో పెళ్లి చేశాడు. అనంతరం ఇంటికొచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.