AP: ఇవాళ కాసేపట్లో మహిళా క్రికెటర్లకు సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నామని ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ కేశినేని చిన్ని తెలిపారు. ఇప్పటికే విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్స్‌కు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టామన్నారు. వీటితో పాటు మహిళా క్రికెటర్లను ప్రోత్సహించేలా కీలక ప్రకటన ఉండబోతోందన్నారు.