GDWL: జిల్లా సమీపంలోని వెలసిన జమ్మిచేడు జమ్ములమ్మకు శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆకు పూజ, హోమం, నిమ్మకాయల పూజ, తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ ఆంధ్ర, తెలంగాణ నుంచి భక్తులు భారీగా అమ్మవారిని దర్శించుకుంటారని అర్చకులు పేర్కొన్నారు.