MNCL: జన్నారం మండల కేంద్రానికి చెందిన గుండా లచ్చన్న కుమారుడు శ్రావణ్ శనివారం ఉదయం బాదంపల్లి శివారులో ఉన్న గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి గల్లంతు అయ్యాడని స్థానికులు తెలిపారు. శ్రావణ్ వాళ్ళ నాన్నమ్మకు శుక్రవారం సంవత్సరికం పెట్టి గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళ్లి గలంతయ్యాడు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.