NTR: తిరువూరు పట్టణం పరిధిలోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఉదయం సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో 30 మంది లబ్ధిదారులకు 15 లక్షల CMTF చెక్కులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.