శబరిమల యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 60 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవి మచిలీపట్నం, నర్సాపూర్, చర్లపల్లి వంటి ప్రదేశాల నుంచి వివిధ మార్గాల ద్వారా బయలుదేరుతాయి. ఇందుకు సంబంధించిన టికెట్లను IRCTC వెబ్ సైట్ ద్వారా ఇవాళ్టి నుంచి బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్లో చూడండి.