SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంలో CM రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. HYD NTR గార్డెన్స్‌లో భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి CM కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు, ఆయన కుటుంబీకులకు ఆశీర్వచనం అందజేశారు.