NLR: అన్నదాత సుఖీభవ కింద నిధులు రైతులకు జామకాలేదని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. అధికారులను అడిగితే కొన్ని టెక్నికల్ సమస్యలు వలన పడలేదని చెబుతున్నట్లు పేర్కొన్నారు. దీన్ని త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందని, వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.