TG: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లేడీ వర్సెస్ రౌడీ అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో ప్రజలు తేల్చాలని, బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గెలుపు రాష్ట్రానికి ఉపయోగపడుతుందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ రిగ్గింగ్ చేయబోతోందని, ఓటర్లు అప్రమత్తంగా ఉండి ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు.