ADB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను ఓటు అభ్యర్థించారు.