ADB: విద్యార్థుల ఉన్నత చదువుల రీత్యా వారి సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐటీడీఏ పీవో యువరాజును TAVS జిల్లా నాయకులు గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో కళాశాలల యజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.