ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఐటీఐలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళాకు ఈనెల 10లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ అనుముల ప్రిన్సిపల్ మల్లిఖార్జున్ ఒక ప్రకటనలో తెలిపారు. www.apprenticeship.gov.in 5 సమర్పించాలని సూచించారు. వివరాలకు 86868 80100, 83413 87860 నెంబర్లకు సంప్రదించాలని పేర్కొన్నారు.