TG: సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే రైళ్లలో సీట్లన్ని అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి. IRCTCలో సంక్రాంతి రైళ్లకు బుకింగ్స్ ఓపెన్ అయిన 24 గంటల్లోనే అన్ని టికెట్లు అమ్ముడుపోయాయి. తూ.గో, ప.గో, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే రైళ్లలో టికెట్లు ఆల్ మోస్ట్ ఫుల్ అయ్యాయి.