TPT: ప్రముఖ గుడిమల్లం ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఫణతుల యోగేంద్ర పవన్ కుమార్ శర్మకు గౌరవ డాక్టరేట్ లభించింది. ఇందులో భాగంగా ఆయనకు హిందూ ధర్మం పరిరక్షణ, జోతిష్య శాస్త్రంపై ఉన్న ప్రతిభను గుర్తించి బెంగళూరులో భారత్ వర్చువల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్‌తో సత్కరించారు.