PPM: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలలో భాగంగా పార్వతీపురం హైస్కూల్లో విద్యార్థినీలకు 20 సైకిళ్లను సోమవారం అందజేసింది. విద్యార్థుల అభివృద్ధికి, వారి ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఈ సహకారం అందించినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు.