SRCL: కోనరావుపేట మండలం మర్తన్ పేట మార్గదర్శి పాఠశాలలో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని స్కూల్ కరస్పాండెంట్ చిరంజీవి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన లెర్నింగ్ మోడల్స్ పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులకు అవగాహన పెరుగుతుందని సూచించారు.