KRNL: బనగానపల్లె మండలం నందవరంలో చౌడేశ్వరి మాతకు కార్తీకమాసం సందర్భంగా ఆదివారం కృష్ణపక్షం ద్వాదశి పూజలు ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామున అమ్మవారికి అర్చకులు ఆకుపూజ, విశేష పుష్పాలంకరణలో ప్రత్యేకంగా అలంకరించి ప్రాతఃకాల పూజలు కుంకుమార్చన, రుద్రాభిషేకం, అభిషేకలు పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు.