MBNR: జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు తీవ్రం అవుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో ఎస్పీ జానకి ఆర్టీఏ నేషనల్ హైవే అధికారులతో సమావేశం అయ్యారు. నేషనల్ హైవేలపై ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.