ATP: రాయదుర్గం పట్టణం కోటలో వేసిన స్వయంభుజంబుకేశ్వరుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశాడు. కార్తీక మాసం సందర్భంగా పురోహితులు రామకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి మూలవిరాట్‌పై అరుదైన ఆకుపచ్చ చామంతి పూలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. కార్తీక మాసంలో శివుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి అన్నారు.