HNK: జిల్లా టీఎన్జీవోస్ కాలనీ వంద ఫీట్ల రోడ్డు వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలోని యూనియన్ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇవాళ కాలనీవాసులు, కలెక్టర్ స్నేహ శబరీష్కు వినతిపత్రం అందజేశారు. కాలనీవాసులు మాట్లాడుతూ.. భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు ఉన్నారు.