MDK: హోటల్ వద్ద విద్యుత్ షాక్ తగిలి యజమాని మృతి చెందిన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. లాలా గౌడ్ అనే వ్యక్తి మంగళవారం ఉదయం తన హోటల్ వద్ద సామాగ్రి సరి చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా టోటల్ యజమాని లాలా గౌడ్ మృతి చెందారు.