NRPT: మరికల్ మండలంలోని కన్మనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్న తెలుగు నాగరాజు(47) ఇవాళ ఉదయం పాఠశాల శుభ్రం చేస్తుండగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పాఠశాల హెచ్ఎం బాల నారాయణ తెలిపారు. నాగరాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.