KRNL: జిల్లా వ్యవసాయ రంగ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు. జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలుకు చేరుకున్న మంత్రిని ఎంపీ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు.